Random Video

AP Assembly Election 2019 : Madakasira Assembly Constituency Report || Oneindia Telugu

2019-04-06 72 Dailymotion

AP Assembly Election 2019:Know detailed information on Madakasira Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Madakasira.
#APAssemblyElection2019
#MadakasiraAssemblyConstituency
#KEeranna
#MopuragunduThippeSwamy
#ysrcp
#tdp

1. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా జ‌న‌ర‌ల్ కేట‌గిరీ నుండి ఈ స్థానం ఎస్సీ కుల రిజ‌ర్వ్ అయింది. పూర్వం ఉన్న మ‌డ‌క‌శిర‌, అమ‌రాపురం, గుదిబండ‌, రోల్ల‌, అగ‌లి మండ‌లాలు ఇందులో కొన‌సాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప్ర‌స్తుత పిసిసి చీఫ్ ర‌ఘువీరారెడ్డి ఇక్క‌డి నుండి మూడు సార్లు గెలిచారు. ఇక్క‌డ 2009 లో రిజ‌ర్వ్ కావ‌టంతో క‌ళ్యాణ దుర్గం నుండి పోటీ చేసి గెలిచారు. సుదీర్ఘ కాలం మంత్రిగా ప‌ని చేసారు.ర‌ఘువీరా కు ముందు ఇక్క‌డ నుండి కాంగ్రెస్ అభ్యర్దులుగా తిమ్మారెడ్డి రెండు సార్లు, ఎల్ల‌ప్ప ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్దిగా సుధాక‌ర్ గెల‌వ‌గా .. 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి స‌మీక‌రాణాల్లో మార్పులు మొద‌ల‌య్యాయి. 2014 లో గెలిచిన అభ్య‌ర్ది హైకోర్టు తీర్పు ద్వారా త‌న అభ్య‌ర్దిత్వాన్ని కోల్పోయి..వైసిపి ఎమ్మెల్యే గెలిచారు.